“అంతా బానే ఉంది కానీ…ఎదో తక్కువయ్యింది.!” అంటూ… “భీమ్లా నాయక్” ట్రైలర్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“అంతా బానే ఉంది కానీ…ఎదో తక్కువయ్యింది.!” అంటూ… “భీమ్లా నాయక్” ట్రైలర్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

గత సంవత్సరం వకీల్ సాబ్ తో ఇన్నింగ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే సంవత్సరం వరుస సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాల్లో మొట్టమొదటిగా విడుదల అవుతోంది భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్‌గా రూపొందించబడింది.

Video Advertisement

ఇందులో రానా దగ్గుబాటి కూడా మరొకరు నటిస్తున్నారు. నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్‌కి జోడిగా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు.

Trending memes on bheemla nayak trailer

భీమ్లా నాయక్ సినిమా విడుదల కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదల అవ్వబోతోంది. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఈవెంట్ అవ్వలేదు. అయితే భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ ఇవ్వాళ విడుదల అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు హీరోయిన్‌గా నటిస్తున్న నిత్యా మీనన్, మురళీ శర్మ, రావు రమేష్, మరొక హీరోయిన్‌గా నటిస్తున్న సంయుక్త మీనన్ కూడా కనిపించారు. ఈ సినిమా ట్రైలర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19


End of Article

You may also like