బిగ్‌బాస్ సీజన్-5 “గ్రాండ్ ఫినాలే” ఎపిసోడ్‌పై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

బిగ్‌బాస్ సీజన్-5 “గ్రాండ్ ఫినాలే” ఎపిసోడ్‌పై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

దాదాపు 3 నెలలపాటు సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్-5 నిన్న ముగిసింది. 20 మందితో మొదలైన ఈ ప్రోగ్రామ్‌లో సన్నీ విజేతగా నిలిచారు. ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా ఎంతో మంది స్టార్స్ అతిథులుగా వచ్చారు.

Video Advertisement

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కోసం షోకి వచ్చారు. అలాగే నవీన్ చంద్ర, జగపతి బాబు కూడా వచ్చి హాట్‌స్టార్‌లో రాబోయే వారి వెబ్ సిరీస్ గురించి మాట్లాడారు. డింపుల్ హయాతి, శ్రియా సరన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

trending memes on bigg boss telugu 5 finale

పుష్ప సినిమా ప్రమోషన్ కోసం దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్న, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ వచ్చారు. వారిలో రష్మిక, దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లోకి వెళ్లి 5 ఎలిమినేషన్ అయిన సిరిని బయటకి తీసుకొచ్చారు. కొంత మంది సింగర్స్ ఇటీవల విడుదలైన కొన్ని సూపర్ హిట్ పాటలు పాడారు.

#1

#2#3

అలాగే ప్రో కబడ్డీ ప్రమోషన్ కోసం నాగ చైతన్య, ఆ తర్వాత బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన జాతి రత్నాలు హీరోయిన్ ఫారియా అబ్దుల్లా కూడా గెస్ట్ లుగా వచ్చారు.

#4#5#6

3వ రన్నరప్ గా శ్రీ రామ చంద్ర నిలవగా, 2వ రన్నరప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు. షో అయిపోయాక, బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ 2 నెలల్లో ప్రారంభమవుతుంది అని చెప్పారు. ఆ సీజన్ ఓటీటీలో ప్రసారం అవుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

#7#8#9#10

అంతే కాకుండా, ఆ బిగ్ బాస్ కి హోస్ట్ గా ఓంకార్ కానీ ప్రదీప్ కానీ వ్యవహరిస్తారు అని సమాచారం.

#11#12#13

ఎంతో గ్రాండ్ గా జరిగిన బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#14#15#16


End of Article

You may also like