• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

“ఇంక ఆర్మీలు, నేవీలు రెడీ చేయండ్రా.!” అంటూ…”బిగ్ బాస్ తెలుగు-5″ మొదటి ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

Published on September 6, 2021 by Mohana Priya

ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సెప్టెంబర్ 5వ తేదీన మొదలయ్యింది. ఇందులో సినిమా రంగానికి సంబంధించిన వారిని మాత్రమే కాకుండా యూట్యూబ్ లో ఫేమస్ అయిన వారిని కూడా తీసుకున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి సిరి హనుమంత్, ఆర్టిస్ట్ ప్రియ, సెవెన్ ఆర్ట్స్ సరయు, మోడల్ జస్వంత్, ఆర్ జే కాజల్, సింగర్ శ్రీరామచంద్ర, సన్నీ, లోబో, ప్రియాంక సింగ్, హమీదా, షణ్ముఖ్ జస్వంత్, శ్వేత వర్మ, అనీ మాస్టర్, లహరి షారి, మానస్, నటి ఉమ, విశ్వ, కోరియోగ్రఫర్ నటరాజ్ పాల్గొంటున్నారు.memes on bigg boss 5 first episode

వీళ్ళు అందరూ నిన్న హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. హౌస్ సెట్ కూడా ఈసారి కలర్ ఫుల్ గా ఉండేలా రూపొందించారు. ఎక్కువ గోల్డ్ కలర్ ఉండేలా సెట్ ని నిర్మించారు. షో టైమింగ్స్ కూడా సోమవారం నుండి శుక్రవారం వరకు 10 గంటలకు మార్చారు. ఎన్ని షోస్ వచ్చినా కానీ బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ వేరే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం తరచుగా చూసే సెలబ్రిటీలు నిజజీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ ప్రోగ్రాంకి అంత క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీన్స్ డ్రమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • భారతీయ పురుషుల గురించి అందరూ ఇలాగే అనుకుంటారా..? ఇందులో ఎంతవరకు నిజం ఉంది..?
  • అన్నిరోజులు బంధించినా…రావణుడు సీతను ముట్టుకోలేదు..! ఎందుకో తెలుసా.? కారణం “రంభ”
  • ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయా..? ఈ టిప్స్ తో వాటిని తరిమికొట్టేయండి!
  • ఈ 7 అలవాట్లు మీ కిడ్నీలను పాడు చేస్తాయి.. తెలుసుకుని ముందే జాగ్రత్త పడండి..!
  • “జూనియర్ ఎన్టీఆర్” నుండి “సాయి పల్లవి” వరకు… సినిమాల్లో “చనిపోయే పాత్రలు” చేసిన 10 యాక్టర్స్..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions