“అంకుల్” అన్నందుకు… “బ్రహ్మాజీ” ఇచ్చిన కౌంటర్‌పై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.!

“అంకుల్” అన్నందుకు… “బ్రహ్మాజీ” ఇచ్చిన కౌంటర్‌పై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.!

by Mohana Priya

Ads

ఎన్నో తెలుగు సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు పోషించిన నటుడు బ్రహ్మాజీ. హీరో పాత్ర నుండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, కామెడీ రోల్ ఇలా అన్ని రకాల పాత్రల్లో బ్రహ్మాజీ నటించి ఎలాంటి పాత్ర అయినా చేయగలను అనే గుర్తింపు సంపాదించుకున్నారు. బ్రహ్మాజీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో ఎన్నో వింత వింత ట్రెండ్స్ అవుతున్న సంగతి తెలిసిందే.

Video Advertisement

కొన్ని పదాలు అయితే ఎందుకు ట్రెండ్ అయ్యాయి కూడా ఎవరికీ అర్థం అవ్వలేదు. అలా కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాలో ఆంటీ అనే పదం కొన్ని రోజులు ట్రెండ్ అయ్యింది. అయితే ఇవాళ బ్రహ్మాజీ చేసిన ఒక ట్వీట్ కి ఒక ట్విట్టర్ యూజర్, “ఏం లేదు అంకుల్” అని రిప్లై ఇచ్చారు. అందుకు బ్రహ్మాజీ, “అంకుల్ ఏంట్రా అంకుల్? కేస్ వేస్తా ఏజ్ బాడీ షేమింగా?” అని రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3

#4

#5

#6

#7#8

#9

#10

#11

#12

#13


End of Article

You may also like