Ads
ప్రతి సోమవారం ఈ టీవీలో ప్రసారమౌతూ ప్రేక్షకులను అలరిస్తున్న షో ఆలీతో సరదాగా. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీలు అతిథులుగా వచ్చి, వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చెబుతారు.
Video Advertisement
చాలా మంది సినీ రంగానికి దూరం అయిన వారు ఈ షోకి వచ్చి మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. అంతే కాకుండా నటులు, నిర్మాతలు, దర్శకులు, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా ఎంతో మంది ఈ షోకి వస్తారు.
అయితే ఈ వచ్చేవారం ఈ ప్రోగ్రాంకి బ్రహ్మానందం గారు అతిథిగా రాబోతున్నారు. అంతే కాకుండా చాలా విషయాల గురించి ఈ ప్రోగ్రాంలో మాట్లాడుతున్నారు.
#1
#2
#3
#4
సాధారణంగానే అలీ బ్రహ్మానందం గారు కలిస్తే సినిమాల్లో కామెడీ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటిది ఇలా ఒక ప్రోగ్రాం లో కూర్చుని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
#5#6
#7
అది మాత్రమే కాకుండా బ్రహ్మానందం గారిని ఇలా బయట చూసి చాలా రోజులు అయ్యింది. దాంతో ఈ ఎపిసోడ్ మీద ఆసక్తి ఇంకా పెరిగింది.
#8
#9
ఈ ప్రోగ్రాంలో బ్రహ్మానందం గారు సోషల్ మీడియా గురించి మాట్లాడారు. అలాగే మీమర్స్ అందరిని కూడా అభినందించారు.
#10#11
#12#13
దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#14#15
#16
End of Article