Home Filmy Adda ఆలీతో సరదాగా షోకి “బ్రహ్మానందం గారు” గెస్ట్ గా రావడంపై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

ఆలీతో సరదాగా షోకి “బ్రహ్మానందం గారు” గెస్ట్ గా రావడంపై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

ప్రతి సోమవారం ఈ టీవీలో ప్రసారమౌతూ ప్రేక్షకులను అలరిస్తున్న షో ఆలీతో సరదాగా. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీలు అతిథులుగా వచ్చి, వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చెబుతారు.

చాలా మంది సినీ రంగానికి దూరం అయిన వారు ఈ షోకి వచ్చి మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. అంతే కాకుండా నటులు, నిర్మాతలు, దర్శకులు, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా ఎంతో మంది ఈ షోకి వస్తారు.

Trending memes on Brahmanandam episode promo for alitho saradaga

అయితే ఈ వచ్చేవారం ఈ ప్రోగ్రాంకి బ్రహ్మానందం గారు అతిథిగా రాబోతున్నారు. అంతే కాకుండా చాలా విషయాల గురించి ఈ ప్రోగ్రాంలో మాట్లాడుతున్నారు.

#1

#2#3#4

సాధారణంగానే అలీ బ్రహ్మానందం గారు కలిస్తే సినిమాల్లో కామెడీ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటిది ఇలా ఒక ప్రోగ్రాం లో కూర్చుని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

#5#6#7

అది మాత్రమే కాకుండా బ్రహ్మానందం గారిని ఇలా బయట చూసి చాలా రోజులు అయ్యింది. దాంతో ఈ ఎపిసోడ్ మీద ఆసక్తి ఇంకా పెరిగింది.

#8

#9

ఈ ప్రోగ్రాంలో బ్రహ్మానందం గారు సోషల్ మీడియా గురించి మాట్లాడారు. అలాగే మీమర్స్ అందరిని కూడా అభినందించారు.

#10#11

#12#13

దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#14#15#16

You may also like