Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. ఈ సినిమా తమిళ్ లో అజిత్ కుమార్ హీరోగా నటించిన వేదాళం సినిమా రీమేక్. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.
Video Advertisement
సినిమా పోస్టర్ సడన్ గా చూడంగానే శక్తి సినిమా గుర్తొస్తుంది. అంతేకాకుండా చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ 150 సినిమాలో చిరంజీవి లుక్ కూడా దగ్గర దగ్గర ఇలానే ఉంటుంది. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ గారి కొడుకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
చిరంజీవి ఈ సినిమా మాత్రమే కాకుండా లూసిఫర్ తెలుగు రీమేక్ అయిన గాడ్ ఫాదర్ లో కూడా నటిస్తున్నారు. అలాగే ఆచార్య సినిమా కూడా విడుదల అవుతోంది. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఆచార్య ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఇందులో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. దాంతో తండ్రి కొడుకులని ఒకే స్క్రీన్ మీద చూడడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భోళా శంకర్ ఫస్ట్ లుక్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article