“ఫుల్ సాంగ్ కంటే ప్రోమో బాగుందిగా..?” అంటూ… చిరంజీవి “గాడ్ ఫాదర్” మొదటి పాటపై 15 మీమ్స్..!

“ఫుల్ సాంగ్ కంటే ప్రోమో బాగుందిగా..?” అంటూ… చిరంజీవి “గాడ్ ఫాదర్” మొదటి పాటపై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో చిరంజీవితో పాటు సినిమాలో ఉన్న ముఖ్య నటీనటులు కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరూ కూడా టీజర్ లో కనిపించారు.

Video Advertisement

ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్ సినిమాతోపాటు భోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. అంతే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమాకి బాబి దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య ఇటీవల విడుదల అయ్యింది.

Trending memes on chiranjeevi god father first song

ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఇవి మాత్రమే కాకుండా చిరంజీవి నటిస్తున్న కొన్ని సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. గాడ్ ఫాదర్ సినిమా లో ఎన్నో అంశాలు ఉంటాయి. ఒక యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్ నటులు నటించడంతో, సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే గాడ్ ఫాదర్ సినిమాలోని మొదటి పాట ఇవాళ విడుదల అయ్యింది. ఈ పాటని శ్రేయ ఘోషల్ పాడారు. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ పాట చాలా కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కూడా కనిపిస్తున్నారు. ఈ పాటపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14


End of Article

You may also like