Home Filmy Adda “ముఠా మేస్త్రి సినిమా లుక్ గుర్తొచ్చింది..!” అంటూ… “మెగాస్టార్ చిరంజీవి” వాల్తేరు వీరయ్య టీజర్‌పై 15 మీమ్స్..!

“ముఠా మేస్త్రి సినిమా లుక్ గుర్తొచ్చింది..!” అంటూ… “మెగాస్టార్ చిరంజీవి” వాల్తేరు వీరయ్య టీజర్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

చాలా కాలం ఎదురు చూసిన తర్వాత చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు. దాని తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకులని నిరాశపరిచింది.

దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. లూసిఫర్ సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా కూడా సినిమా అంతా బలమైన కథతో నడుస్తుంది. సినిమాకి కథ పెద్ద ప్లస్ పాయింట్. దాంతో ఈ సినిమా రీమేక్ ఆయిన గాడ్ ఫాదర్ లో కూడా మెయిన్ పాయింట్ లో పెద్దగా మార్పులు చేయలేదు.

Trending memes on chiranjeevi waltair veerayya title teaser

ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్ తర్వాత తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ పనిలో ఉన్నారు చిరంజీవి. ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అంతకుముందు చిరంజీవి హీరోగా నటించిన అన్నయ్య సినిమాలో రవితేజ నటించారు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ టీజర్ ఇవాళ విడుదల అయ్యింది. ఇందులో చిరంజీవి మాస్ గెటప్ లో కనిపిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

watch video :

You may also like