Home Filmy Adda “ఇంకా ఎన్ని వేవ్ లు వస్తాయి రా..?” అంటూ… “కరోనా” 4 వేవ్ న్యూస్‌పై 10 మీమ్స్..!

“ఇంకా ఎన్ని వేవ్ లు వస్తాయి రా..?” అంటూ… “కరోనా” 4 వేవ్ న్యూస్‌పై 10 మీమ్స్..!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

ఇటీవల ట్రైలర్ విడుదలయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ విషయం చాలా మంది నిరాశకు గురి చేసింది.

trending memes on corona 4th wave

ఈ సినిమా మార్చ్ లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది. సినిమా బృందం అంతా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దుబాయ్‌లో జరగబోతోంది. ఈ ఈవెంట్‌కి సినిమా బృందం అంతా రాబోతున్నారు. అయితే ఇప్పుడు కరోనా నాలుగవ వేవ్ వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇంక మళ్ళీ వాయిదా పడితే చాలా కష్టం అంటూ ఇలా మీమ్స్ వస్తున్నాయి.

#1

#2#3

#4#5

#6

#7

#8

#9

#10

You may also like