ప్రతి సినిమాకి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వస్తారు నాని. గత సంవత్సరం అంటే సుందరానికి సినిమాతో అలరించారు. ఆ సినిమాలో సుందర్ ప్రసాద్ అనే ఒక సాధారణ యువకుడిగా నాని కనిపిస్తారు.

Video Advertisement

ఈ సినిమాలో నాని పాత్రకి పూర్తి భిన్నంగా ఇప్పుడు దసరాలో నాని పోషించిన పాత్ర ఉంటుంది. ఇందులో చాలా రఫ్ గా గడ్డంతో కనిపిస్తున్నారు నాని. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యారు.

dasara movie review

సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పటికే సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా విడుదల అయ్యే ముందు కూడా సినిమా బృందం అంతా చాలా కాన్ఫిడెంట్ గా సినిమా ప్రేక్షకులకి నచ్చుతుంది అని చెప్పారు. అలాగే సినిమా ప్రేక్షకులందరికీ నచ్చింది. అందులోనూ ముఖ్యంగా హీరో నాని పర్ఫార్మెన్స్ అయితే ఇంకా బాగా ఆకట్టుకుంది అని అంటున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అయితే నిజంగానే ప్రేక్షకులు ఆ ఎమోషన్ ఫీల్ అయ్యేలా ఆ నటులు నటించారు అని అన్నారు.

Trending memes on dasara getting hit talk

గ్రామీణ నేపథ్యంలో ఉన్న సినిమాలు అంతకు ముందు చాలా వచ్చాయి. కానీ ఈ సినిమా కథనం మాత్రం డిఫరెంట్ గా ఉంది. అందులోనూ సినిమాలో ఎమోషన్స్ చాలావరకు బాగా ఎలివేట్ అయ్యేలా చూసుకున్నారు. అవన్నీ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. అలాగే సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18