Ads
ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్‌తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం అంతటా వ్యాపించింది. బహుశా ప్రభాస్ తెలియని ఇండస్ట్రీ ఉండదేమో.
Video Advertisement
అందుకే బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్నాయి.
ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ ఇటీవల మొదలయ్యింది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు .
#1
#2
#3
#4
ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయింది. షూటింగ్లో పాల్గొన్న హీరోయిన్ దీపిక ఒక ఫోటో షేర్ చేసారు.
#5#6
#7
#8
#9
ఇందులో ఒక టేబుల్ మీద చాలా ఫుడ్ ఐటమ్స్ పెట్టి ఉన్నాయి. ఎవరు ఏర్పాటు చేసారో చెప్పాల్సిన అవసరం లేదు అని అర్దం వచ్ఛేలాగా దీపిక క్యాప్షన్ పెట్టారు.
#10#11
#12
#13
దాంతో, “మన డార్లింగ్ సంగతి అందరికి తెలిసిందే కదా?” అంటూ మీమ్స్ వస్తున్నాయి.
#14#15
#16
End of Article