Home Viral “టాబ్లెట్ అనుకుంటున్నారా.. చాక్లెట్ అనుకుంటున్నారా..?” అంటూ… డోలో 650 పై 15 మీమ్స్..!

“టాబ్లెట్ అనుకుంటున్నారా.. చాక్లెట్ అనుకుంటున్నారా..?” అంటూ… డోలో 650 పై 15 మీమ్స్..!

by Mohana Priya

వాక్సిన్ వేయించుకోవడం దాదాపు పూర్తి కావొస్తున్నా.. మానవాళి ఈ కరోనా బెడద ఇంకా తప్పలేదు. థర్డ్ వేవ్ రూపంలో ఈ మహమ్మారి మరో సారి ముంచుకు రాబోతోందని ప్రభుత్వాలు సైతం ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను అమలు చేస్తున్నాయి.

ఏపీలో సైతం నైట్ కర్ఫ్యూ నిబంధనలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యింది. మరో వైపు ఓమిక్రాన్ వేరియంట్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది.

Trending memes on dolo 650

ఫిబ్రవరి నాటికి థర్డ్ వేవ్ కర్వ్ పీక్స్ కు చేరే అవకాశం ఉంటుందన్నారు. ఈ దశలో రోజువారీ 4 నుంచి 8 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మార్చి నెల మధ్య నాటికి కరోనా మూడవ వేవ్ ముగింపుకు వచ్చే అవకాశం ఉంటుందని ఐఐటి కాన్పూర్ లో మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫసర్‌గా పనిచేస్తున్న మనీంద్ర అగర్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు జలుబు, దగ్గు ఏమైనా వచ్చినా కూడా డోలో వాడుతున్నారు. దాంతో డోలో టాబ్లెట్స్ కి డిమాండ్ కూడా అలాగే పెరిగిపోతోంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16

#17

#18#19

You may also like