“ఫ్యామిలీ ఆడియన్స్‌కి పండగే..!” అంటూ… F3 రిలీజ్ అవ్వడంపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

“ఫ్యామిలీ ఆడియన్స్‌కి పండగే..!” అంటూ… F3 రిలీజ్ అవ్వడంపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

by Mohana Priya

Ads

కొంతకాలం క్రితం వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో వెంకటేష్ కామెడీ సినిమా మొత్తానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. తర్వాత దాని సీక్వెల్ వస్తుంది అనగానే ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు.

Video Advertisement

మొదటి భాగం విడుదల అయిన మూడు సంవత్సరాలకి ఈ సినిమా విడుదల అయ్యింది. దాదాపు మొదటి భాగంలో చూసిన పాత్రలు అందరూ కూడా ఈ సినిమాలో ఉంటారు. సినిమా మొదటి భాగానికి కొనసాగింపు కాదు. కొత్త కాన్సెప్ట్ తో సినిమా నడుస్తుంది.

కానీ మెయిన్ పాయింట్ మాత్రం కామెడీ. చాలా మంది డబ్బు కోసం ఎదుర్కొనే సమస్యలను ఈ సినిమాలో కామెడీతో చూపించారు. చాలా వరకు అది వర్కౌట్ అయ్యింది. సినిమాకి మొదటి హైలైట్ మాత్రం వెంకటేష్. రేచీకటి ఉన్న పాత్రలో వెంకటేష్ నటన కామెడీ ఈ సినిమాకి ఒక హైలైట్ గా నిలిచింది. వెంకటేష్ లోని కామెడీ టైమింగ్ ని వాడుకోవడంలో అనిల్ రావిపూడి చాలా వరకూ సక్సెస్ అయ్యారు. అలాగే వరుణ్ తేజ్ కూడా నత్తి ఉన్న పాత్రలో బాగా నటించారు.

Trending memes on f3 movie release

ఇంక హీరోయిన్స్ విషయానికొస్తే, హారికగా తమన్నా, హనీగా మెహరీన్, సోనాల్ చౌహాన్ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సహాయ పాత్రల్లోనూ నటించిన ప్రగతి, అన్నపూర్ణ, వై విజయ మిగిలిన వారు కూడా సినిమాలో కామెడీ కనిపించడానికి తమ వంతు కృషి చేశారు. ఈ సినిమా విడుదల అవడం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19


End of Article

You may also like