“ఈ లుక్ ఎక్కడో చూసినట్టుందే.?” అంటూ “పుష్ప” లో “ఫహాద్‌ ఫాజిల్” లుక్ పై 11 ట్రోల్ల్స్.!

“ఈ లుక్ ఎక్కడో చూసినట్టుందే.?” అంటూ “పుష్ప” లో “ఫహాద్‌ ఫాజిల్” లుక్ పై 11 ట్రోల్ల్స్.!

by Mohana Priya

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Video Advertisement

అయితే, ఈ సినిమాలో ఫహాద్‌ ఫాజిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. ఇందులో భన్వర్ సింగ్ షెకావత్ అనే ఐపీఎస్ పాత్రలో నటిస్తున్నారు. ఫహాద్‌ ఫాజిల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఫహాద్‌ ఫాజిల్ పోలీస్ యూనిఫాం లో ఆఫీసులో తన టేబుల్ ముందు నుంచొని ఉన్నారు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ మీద సాగుతుందట. పుష్ప రాజ్ కి, భన్వర్ సింగ్ కి మధ్య జరిగే ఫైట్ ఎలా ఉండబోతోందో చూడడానికి ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4#5

#6#7#8#9#10

#11


You may also like