Home Filmy Adda “ఎక్కడ చూసినా ఒకటే మ్యూజిక్కు..!” అంటూ… విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ఐరనే వంచాలా ఏంటి డైలాగ్ పై 15 మీమ్స్..!

“ఎక్కడ చూసినా ఒకటే మ్యూజిక్కు..!” అంటూ… విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ఐరనే వంచాలా ఏంటి డైలాగ్ పై 15 మీమ్స్..!

by Mohana Priya

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. సినిమాకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో గీత గోవిందం సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దాంతో ఈ హిట్ కాంబినేషన్ లో సినిమా వస్తోంది అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఇటీవల ఒక చిన్న టీజర్ విడుదల చేశారు. ఇందులో హీరో విజయ్ దేవరకొండ, అజయ్ ఘోష్ మధ్య ఒక సీన్ ఉంటుంది.

Trending memes on family star airane vanchala enti dialogue

ఈ సీన్ లో విజయ్ దేవరకొండ ఒక ఫైటింగ్ చేస్తూ, “ఐరనే వంచాలా ఏంటి?” అని ఒక డైలాగ్ చెప్తారు. సినిమా టీజర్ విడుదల అయినప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ డైలాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ డైలాగ్ నరేంద్ర మోడీ చెప్పినట్టు కూడా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎంత వరకు వెళ్ళింది అంటే, విజయ్ దేవరకొండ స్వయంగా తన సోషల్ మీడియా ఎకౌంట్ లో దీనికి సంబంధించి ఒక ఎడిట్ చేసి షేర్ చేశారు. అంతే కాకుండా సినిమాని నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కూడా ఈ డైలాగ్ పెట్టి ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16
#17#18

watch video :

ALSO READ : “ఇలాంటి సీన్స్ ఎలా పెట్టారు..?” అంటూ… “చంద్రముఖి 2” మూవీ మీద కామెంట్స్..!

You may also like