“లావణ్య త్రిపాఠి” హీరోయిన్‌గా నటించిన… “హ్యాపీ బర్త్ డే” సినిమా ట్రైలర్ పై 15 మీమ్స్..!

“లావణ్య త్రిపాఠి” హీరోయిన్‌గా నటించిన… “హ్యాపీ బర్త్ డే” సినిమా ట్రైలర్ పై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాకి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా చూస్తే ఒక కామెడీ సస్పెన్స్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. లావణ్య త్రిపాఠి దాదాపు సంవత్సరం తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతున్నారు.

Video Advertisement

రితేష్ రానా అంతకుముందు మత్తు వదలరా సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి కాలభైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జులైలో విడుదల అవుతోంది.

trending memes on happy birthday trailer

ఈ సినిమాలో ఇంకా చాలా మంది తెలిసిన నటులు కూడా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ప్రముఖ దర్శకులు రాజమౌళి అతిథిగా వచ్చారు. సినిమా దర్శకుడిని అభినందించి సినిమా విజయం సాధించాలి అని ఆశిస్తున్నాను అని చెప్పారు. సినిమా బృందం విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. లావణ్య త్రిపాఠి కూడా ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్నో విషయాల రిఫరెన్స్ ఈ సినిమాలో వాడినట్లు తెలుస్తోంది. అలాగే మత్తు వదలరా సినిమాలో ఒక సీరియల్ గురించి చూపిస్తారు. ఆ సీరియల్ లో ఉన్న పాత్రలు ఈ సినిమా ట్రైలర్ లో కూడా కనిపిస్తున్నారు. ఈ ట్రైలర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8

#9

#10#11#12#13#14


End of Article

You may also like