Home Filmy Adda “ఇది కదరా మాస్ అంటే..!” అంటూ… “హరిహర వీరమల్లు” టీజర్‌పై 15 మీమ్స్..!

“ఇది కదరా మాస్ అంటే..!” అంటూ… “హరిహర వీరమల్లు” టీజర్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవాళ తన పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా హరిహర వీరమల్లు టీజర్ విడుదల చేశారు. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇది ఒక పిరియాడిక్ సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ యుద్ధాలు చేయడం కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.

Trending memes on Hari Hara Veera mallu power glance

ఈ సినిమా లో ఇంకా చాలామంది పెద్దపెద్ద ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా ఎన్నో కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ స్పెషల్ టీజర్ లో పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తూ కనిపిస్తున్నారు. అలాగే ఒక సాంగ్ కి సంబంధించిన సీన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ టీజర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10
#11#12#13#14#15#16#17

You may also like