420
ఇన్స్టాగ్రామ్లో నిన్న జరిగిన విషయం ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే సెర్చ్ లో ఎంబెడెడ్ అని సెర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లాగ్ అవుట్ అయిపోయింది. నిన్న ఈ విషయం పై చాలా చర్చ జరిగింది. చాలామంది ఇది ప్రయత్నించి చూశారు. నిజంగానే అకౌంట్ లాగ్ అవుట్ అయిపోయింది.
ఇలా జరగడం ఇదే మొదటిసారి. అంతకుముందు అసలు ఇలాంటి ఒక కోడ్ ఉంది అని కూడా ఎవరికీ తెలియదు. దాంతో ఈ విషయం పై సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ వస్తున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
