మీకేం తెలుసు అన్నయ్యా కాజల్ ఫాన్స్ బాధ…అంటూ ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్.!!

మీకేం తెలుసు అన్నయ్యా కాజల్ ఫాన్స్ బాధ…అంటూ ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్.!!

by Mohana Priya

Ads

సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన సెలబ్రిటీలు ఎంతోమంది ఈ సంవత్సరం వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి కాజల్ అగర్వాల్ కూడా చేరబోతున్నారు. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయం అందరికి తెలిసిందే.

Video Advertisement

కాజల్ ఇంకా గౌతమ్ ది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్. గౌతమ్ కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ లో చదువుకున్నారు. తర్వాత టఫ్ట్స్ యూనివర్సిటీలో ఆ తర్వాత ఇన్ సీడ్ లో చదువుకున్నారు. గౌతమ్ డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోకి ఫౌండర్. డిసెర్న్ లివింగ్ మొదలు పెట్టక ముందు, ఫ్యాబ్ ఫర్నిష్ కి వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే లైఫ్ స్టైల్ బ్రాండ్ – ద ఎలిఫెంట్ కంపెనీ కి సీఈఓ గా ఉన్నారు.

అక్టోబర్ 30వ తేదీన కాజల్ అగర్వాల్ పెళ్లి జరగనుంది. మెహిందీ, హల్దీ ఫంక్షన్స్ కూడా జరిగాయి. కొన్ని ఫోటోలను కాజల్ అగర్వాల్ స్వయంగా అప్లోడ్ చేశారు. కొన్ని మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్ అగర్వాల్ తను పెళ్లి చేసుకుంటున్నారు అని అనౌన్స్ చేసినప్పుడే, ఫ్యాన్స్ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారో సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇంక ఇప్పుడు కాజల్ ఫోటో చూసిన తర్వాత ఈ విషయం మళ్లీ ఇలా మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతోంది.

#1

#2 #3

#4

#5

#6

#7

#8

#9

#10 #11 #12 #13


End of Article

You may also like