“ప్రశాంత్ నీల్ మామూలుగా ప్లాన్ చేయలేదుగా..?” అంటూ… “KGF చాప్టర్-3” అనౌన్స్‌మెంట్‌పై 15 మీమ్స్..!

“ప్రశాంత్ నీల్ మామూలుగా ప్లాన్ చేయలేదుగా..?” అంటూ… “KGF చాప్టర్-3” అనౌన్స్‌మెంట్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.

Video Advertisement

అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం డైలాగ్స్.

Trending memes on kgf chapter 3 announcement

సినిమా చివరిలో కూడా ఒక ట్విస్ట్ ఇచ్చారు. మరి నిజం గానే నెక్స్ట్ పార్ట్ ఉందా? ఉంటే అందులో ఎం ఉండబోతోంది? వీటి గురించి ప్రస్తుతానికి ఎలాంటి వార్తలు రాలేదు. కానీ సినిమా బృందం మాత్రం ఈ సినిమాకి పార్ట్ 3 ఉంటుంది అని ప్రకటించింది. ఇది మామూలుగా కాకుండా ఒక మార్వెల్ సినిమాలాగా ఉంటుంది అని చెప్పారు. అంతే కాకుండా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా, రామ్ చరణ్ తో ఒక సినిమా కూడా చేస్తున్నారు. తనతో కేజీఎఫ్ చాప్టర్ 3 లో ప్రభాస్ కూడా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ విషయం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16


End of Article

You may also like