Ads
నాని హీరోగా రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్” సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో నానితో పాటు సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన థియేటర్లలో విడుదల అవ్వబోతోంది.
Video Advertisement
టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని శ్యామ్ సింగ రాయ్ గా, వాసుగా రెండు పాత్రల్లో నటించారు.
అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల అయ్యి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా కోల్‌కతా నేపథ్యంలో సాగుతుంది. ఇందులో క్రితి శెట్టిపై ఈవిధంగా మీమ్స్ వస్తున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
End of Article