Ads
ఎన్నో రోజులు ఎదురు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా గురించి ఇప్పుడు కాదు దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా ఈ సినిమా విడుదల అయిన తర్వాత పూరి జగన్నాధ్ కి పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని, అలాగే విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ అవుతారు అని అందరూ అన్నారు. కానీ సినిమాకి సంబంధించి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా మెల్లగా ఒకొక్కటి చూసిన తర్వాత ఇది “అసలు తెలుగు సినిమానేనా?” అని అనుమానం కూడా వచ్చింది.
ట్రైలర్ చూశాక చాలామంది ట్రైలర్ అనుకున్న స్థాయిలో లేదు అని అన్నారు. ఇలా కాకపోయినా సినిమా బాగుంటే చాలు అని అన్నారు. సినిమా బృందం కూడా సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అసలు చెప్పిన దానికి, చూపించిన దానికి సంబంధం లేదేమో అనిపిస్తుంది. సినిమా కథ మనం చాలా సినిమాల్లో చూసాం. చాలా సినిమాల వరకు ఎందుకు, దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన సినిమాల్లోని చాలా సీన్స్ ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. దాంతో, “సినిమా గురించి అంత చెప్పారు. ఇప్పుడేమో ఇలా ఉంది” అంటూ సోషల్ మీడియాలో ఈ విషయంపై మీమ్స్ వస్తున్నాయి.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12
#13
#14#15#16#17#18
End of Article