GHMC లో వోటింగ్ శాతం తక్కువ నమోదవ్వడంపై ట్రెండ్ అవుతున్న 14 మీమ్స్…సెలవు ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.?

GHMC లో వోటింగ్ శాతం తక్కువ నమోదవ్వడంపై ట్రెండ్ అవుతున్న 14 మీమ్స్…సెలవు ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.?

by Mohana Priya

Ads

ఓటు వేయడం అనేది ఒక సామాన్యుడి హక్కు అని అంటారు. కానీ హక్కుని సామాన్యులు సరిగా వినియోగించుకునే వీలు లేకుండా పోయింది అని ఇవాళ పరిస్థితి చూస్తే తెలిసిపోతుంది. డిసెంబర్ ఒకటవ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు. మనలో చాలా మంది ఓటు వేశాం. కానీ చాలా మంది ఓటు వేయలేదు. చాలా చోట్ల తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. కొన్నిచోట్ల అయితే జీరో పర్సెంట్ నమోదు అయ్యింది. ఓటు వేయడానికి ప్రజలు రాకపోవడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి.

Video Advertisement

చాలా మంది లాక్ డౌన్ కారణంగా తమ సొంత ఊళ్లకు వెళ్లారు. సడన్ గా రావాలి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కష్టమవుతుంది. కొంత మంది కరోనా కారణంగా భయపడి ఓటు వేయకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఓటింగ్ పూర్తయ్యే సమయం కూడా దగ్గరికి వస్తోంది. అయినా కూడా చాలా తక్కువ ఓటింగ్ శాతం నమోదు అయ్యింది. ప్రస్తుతం ఉన్న కండిషన్ కారణంగా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దాంతో దేని గురించి అవగాహన పెంచాలి అంటే ముందుండే సోషల్ మీడియా ఈ విషయంపై కూడా ఎన్నో రకాలుగా ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువ మంది ప్రజలకు రీచ్ చేయడానికి ప్రయత్నించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవ్వడంపై ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14

#15

#16

#17


End of Article

You may also like