“ఈయనకు అసలు ఇంక వయసు పెరగదా.?” అంటూ… మహేష్ బాబు కొత్త లుక్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

“ఈయనకు అసలు ఇంక వయసు పెరగదా.?” అంటూ… మహేష్ బాబు కొత్త లుక్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షెడ్యూల్ ఇటీవల గోవాలో ముగిసింది. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో మహేష్ బాబు కనిపించబోతున్నారు. తన లుక్ కి తగ్గట్టుగా డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చారు. ఫుల్ హాండ్స్ టీ షర్ట్స్ లో క్యాజువల్ గా కనిపిస్తున్నారు మహేష్ బాబు. ఎక్కడికి వెళ్లినా దాదాపు ఇదే రకమైన షర్ట్స్ వేసుకొని వస్తున్నారు. ఎవరు మీరు కోటీశ్వరులు షూటింగ్ కి సంబంధించి లీక్ అయిన పిక్చర్ లో కూడా మహేష్ బాబు ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ లోనే ఉన్నారు. అయితే మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ ఇద్దరూ కలిసి ఇటీవల హలో మ్యాగజీన్ కి ఫోటో షూట్ చేశారు.

Video Advertisement

పెళ్లయిన 18 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన మొదటి ఫోటో షూట్ ఇది. ఈ ఫోటో షూట్ లో రెండు ఫోటోలలో మహేష్ బాబు నమ్రత కలిసి ఉన్నారు ఒక ఫోటో లో మాత్రం మహేష్ బాబు కూర్చుని ఉన్నారు. ఈ ఫోటోలని ఇవాళ ఆ మ్యాగజైన్ వాళ్ళు విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటో పై సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ వస్తున్నాయి.

#1

#2

#3

#4

#5#6#7#8#9#10

#11

#12#13

#14#15#16#17#18


End of Article

You may also like