“లుక్ అదిరింది గురూజీ..!” అంటూ… “మహేష్ బాబు” కొత్త ఫోటోపై 15 మీమ్స్..!

“లుక్ అదిరింది గురూజీ..!” అంటూ… “మహేష్ బాబు” కొత్త ఫోటోపై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్ని సినిమాల నుండి స్క్రిప్ట్ విషయంతో పాటు, గెటప్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల విడుదల అయిన సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ గా కనిపించారు. అలాగే ఇప్పుడు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం మహేష్ బాబు ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Video Advertisement

ఈ పాత్ర కోసం మహేష్ బాబు ఇంకా సన్నగా గడ్డంతో కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్ వర్కౌట్స్ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇది ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమా అనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ పాత్ర కోసం మహేష్ బాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Trending memes on Mahesh Babu new look picture

ఈ సినిమా తరువాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించి రాజమౌళి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారు. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ ఇవాళ మొదలైంది. ఈ సినిమాలో మహేష్ లుక్ కి సంబంధించిన ఒక ఫోటో ని నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రముఖ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ మహేష్ బాబుకి హెయిర్ స్టైల్ చేశారు. ఆ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూర్చొని మాట్లాడుకుంటున్న ఒక ఫోటో కూడా వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16


End of Article

You may also like