Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభం అయింది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గత నాలుగు సంవత్సరాల నుండి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరంజీవి, తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాతో మన ముందుకు వచ్చారు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటించారు చిరంజీవి. ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Video Advertisement
ఇవి మాత్రమే కాకుండా, చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ షూటింగ్ దశలో ఉంది. అలాగే అజిత్ హీరోగా నటించిన వేదాళం రీమేక్ అయిన భోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ షూటింగ్ ప్రారంభమైన సినిమా, మెగాస్టార్ 154వ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా మొదటి పోస్టర్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఆ పోస్టర్ చూస్తే చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ముఠామేస్త్రి గుర్తొస్తుంది. ఇవాళ కూడా ఇంకొక పోస్టర్ విడుదల చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article