Ads
ఇవాళ మెన్స్ డే అన్న విషయం మనలో ఎంత మందికి తెలుసు? అసలు సోషల్ మీడియా లేకపోతే ఈ విషయం తెలియడం కష్టమే. సాధారణంగా ఉమెన్స్ డే కి సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా, ఇతర మీడియా ప్లాట్ ఫాంలలో కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. కానీ మెన్స్ డేకి ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే విషెస్ చెప్తారు. అసలు ఇవాళ మెన్స్ డే అనే విషయం తెలియని మగవాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు. అందుకు కారణం దీని గురించి ఎక్కువగా ఎక్కడ చెప్పకపోవడమే.
Video Advertisement
కానీ, ఏదేమైనా సోషల్ మీడియా మామూలు మీడియాకి అన్ని రకాలుగా దగ్గర దగ్గర సమానంగానే ఉంది. ఎన్నో విషయాలు సోషల్ మీడియా ద్వారానే బయటికి వచ్చాయి. అలాగే ఎన్నో టాపిక్స్ పై అవగాహన కల్పించాలి అన్నా కూడా సోషల్ మీడియాని ఒక మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు. ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నా, ఎవరికైనా సహాయం చేయాలి అన్నా కూడా ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తర్వాత స్ప్రెడ్ అయ్యి సహాయం చేయడానికి కూడా ఎంతో మంది ముందుకు వస్తున్నారు.
ఇవన్నీ మాత్రమే కాకుండా మీమ్ పేజెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు సోషల్ మీడియాలో ఏదైనా విషయం నలుగురిలోకి వెళ్లాలంటే, ఆ విషయం పై అవగాహన కల్పించడానికి మొదటిగా ముందుకు వచ్చేది మీమ్ పేజెస్. అలాంటి మీమ్ పేజెస్ ఈ విషయాన్ని అంటే ఇవాళ మెన్స్ డే అనే విషయాన్ని కూడా ఇలా సరదాగా మీమ్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article