Ads
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా సినిమా బృందం సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది గీతా ఆర్ట్స్ కావడంతో, అల్లు అరవింద్ గారు, అలాగే నిర్మాత బన్నీ వాసు కూడా ఈవెంట్ కి హాజరు అయ్యారు. వారితో పాటు హీరో అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే, దర్శకుడు వంశీ పైడిపల్లి, అలాగే అఖిల్ తో ఏజెంట్ సినిమా దర్శకత్వం వహిస్తున్న సురేందర్ రెడ్డి కూడా ఈ ఈవెంట్ కి అతిథులుగా హాజరయ్యారు. వీరందరితో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ముఖ్య అతిథిగా వచ్చారు.
Video Advertisement
ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, అఖిల్ అక్కినేని తనకు సోదరుడు లాంటివారు అని చెప్పారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే కూడా లక్కీ చార్మ్ అని, ఎవరితో మూవీ చేసినా ఆ మూవీ హిట్ అవుతుంది అని అన్నారు. అంతే కాకుండా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి, గోపీ సుందర్ కి కూడా అభినందనలు తెలిపారు అల్లు అర్జున్. ఈ ఈవెంట్ కి అఖిల్ అక్కినేని వీరాభిమాని కూడా వచ్చారు. అతని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సక్సెస్ పార్టీపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
End of Article