“ఈసారి అయ్యగారు పక్కా హిట్ కొట్టడానికే వస్తున్నారు.!” అంటూ… మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

“ఈసారి అయ్యగారు పక్కా హిట్ కొట్టడానికే వస్తున్నారు.!” అంటూ… మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

by Mohana Priya

Ads

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సినిమాకి సంబంధించిన పాటల యొక్క లిరికల్ వీడియోస్ ఇప్పటికే చాలా హిట్ అయ్యాయి. అలాగే టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సిసింద్రీ తర్వాత సీనియర్ నటి ఆమని గారు ఈ సినిమాలో అఖిల్ అక్కినేని తల్లిగా నటిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమా ట్రైలర్ ఇవ్వాళ విడుదల అయ్యింది. ఇందులో హీరో పెళ్లి చేసుకోవడానికి ఇండియాకి వస్తాడు అని ట్రైలర్ చూస్తే మనకి అర్థం అవుతోంది. పూజా హెగ్డే ఒక స్టాండర్డ్ కమెడియన్ పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్ లో ఈషా రెబ్బ, జాతి రత్నాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఫారియా అబ్దుల్లా, పోసాని కృష్ణ మురళి, ఇంకా కొంతమంది నటులు కనిపిస్తున్నారు. ఈ సినిమాకి కూడా పూజా హెగ్డే తన డబ్బింగ్ తానే చెప్పుకున్నారు. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అఖిల్ ఈ సినిమాతో హిట్ కొట్టి సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9

#10#11#12#13#14#15#16#17

#18

#19

 


End of Article

You may also like