ఎన్టీఆర్ 30 వ సినిమా కు సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. ఆ సినిమా హీరోయిన్ పేరు ని అనౌన్స్ చేసారు. ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్ ఎన్టీఆర్ 30 వ సినిమా లో నటించనుంది. ఈ విషయాన్నీ అనౌన్స్ చేయడం జరిగింది. కొరటాల శివ ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కొరటాల తారక్ ల కాంబో లో వస్తున్న రెండవ సినిమా ఇది.

Video Advertisement

ఈ సినిమా అప్డేట్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికి ఈ సినిమా నుండి ఓ అప్డేట్ వచ్చింది.

NTR 30 heroine officially confirmed..

ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్ ఎన్టీఆర్ 30 వ సినిమా లో నటిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాని యువ సుధ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధిన మోషన్ పోస్టర్ ని ఇది వరకు రిలీజ్ చేసారు. యూట్యూబ్ లో అది అప్పుడు హల్ చల్ చేసింది. ఈ సినిమాకు సంగీతం కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇస్తున్నారు. పాన్ ఇండియన్ లెవెల్లో ఈ సినిమా ని తెర మీదకి తీసుకు వస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ కన్నడ, తమిళ్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.

ఎన్టీఆర్ పక్కన అలియా నటిస్తుందని ఇది వరకు రూమర్స్ వచ్చాయి. అలానే సినిమా లో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు అన్న ప్రశ్న చాలా మంది లో తెలెత్తింది. అయితే ఇప్పుడు మాత్రం అందరికీ క్లారిటీ ఇచ్చేయాలని సినిమా హీరోయిన్ ని అనౌన్స్ చేసేసారు. అఫీషియల్ గా ప్రకటించడం తో ఇంక ఎవరికీ కూడా ఎలాంటి సందేహాలు వుండవు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్ ఎన్టీఆర్ 30 వ సినిమా లో నటిస్తోందంటే పెద్ద ఎత్తున ట్రోల్స్ వేస్తున్నారు. మరి ట్రేండింగ్ లో వున్న ఆ మీమ్స్ ని చూసేయండి మరి..

#1.

#2.

#3. 

#4.

#5.

#6.

#7.

#8.

 

#9.

#10.

#11.

#12.

#13.

#14.

#15.

#16.

#17.

#18.