• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

NTR 30 “మోషన్ పోస్టర్” పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్

Published on May 19, 2022 by Sunku Sravan

ఈ మధ్య సినిమా హీరోల బర్త్ డే లకు వాళ్ళ సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు ఇస్తున్నారు. మే 20 న తారక్ బర్త్ డే సందర్బంగా తన 30 వ సినిమా కు సంబంధించిన మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కొరటాల శివ ఈ సినిమా కు డైరెక్షన్ చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల తారక్ ల కాంబో లో వస్తున్న రెండవ సినిమా ఇది. యువ సుధ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధిన మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో హల చల్ చేస్తుంది. ఈ మోషన్ పోస్టర్ మీద సోషల్ మీడియాలో అనేక మీమ్స్ సందడి చేస్తున్నాయి. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన అలియా నటిస్తుందని రూమర్స్ వచ్చాయి కానీ ఆఫిసిఅల్ గా హెరాయిన్ ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పాన్ ఇండియన్ లెవెల్లో తెరక్కెక్కతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను తెలుగు తో పాటు హిందీ కన్నడ, తమిళ్ లో లో కూడా రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ బాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ ఒక పవర్ ఫుల్ డైలాగ్ వినిపిస్తుంది.

#1

#2

#3

 

#4

#5

 

 

#6

 

#7

 

#8

 

#9

 

#10

#11

 

 

#12

 

#13

 

#14

 

#15

#16


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • ఎందుకు ఈ 2 డైరెక్టర్లకి అంత క్రేజ్..? వీరి సినిమాలు అంత సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఇదేనా..?
  • మ‌నం నిత్యం వాడే ఈ 12 వ‌స్తువుల‌ను… ఒక‌ప్పుడు దేనికోసం ఉప‌యోగించేవారు తెలుసా..?
  • కన్మణి రాంబో ఖతీజా (KRK) సినిమాలో “సమంత”తో నటించిన… ఈ స్టార్ ప్లేయర్‌ని గుర్తుపట్టారా..?
  • ఊరంతా ఆ పోస్టర్లు వేయించిన యువకుడు.. తెగ నవ్వేసుకుంటున్న నెటిజన్లు.. అసలు స్టోరీ ఏంటంటే?
  • రోజూ వీటిని ఉదయాన్నే తింటే ఏమి జరుగుతుందో తెలుసా? తప్పక తెలుసుకోండి!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions