RRR “నాటు నాటు” పాటలో… “ఒలీవియా”పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

RRR “నాటు నాటు” పాటలో… “ఒలీవియా”పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

Video Advertisement

ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది.

#1

#2#3#4

ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో, సినిమాలో నటించే ప్రధాన నటీనటులు అందరూ కనిపించారు. అంతే కాకుండా, నిన్న ఈ సినిమా నుండి రెండవ పాట అయిన నాటు నాటు విడుదల అయ్యింది.

#5#6#7#8

ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్స్ ఆకర్షణగా నిలిచాయి. వారిద్దరినీ అలా కలిసి డాన్స్ చేస్తూ తెరపై చూడటం ఇదే మొదటిసారి.

#9#10#11

అంతేకాకుండా ఈ పాటలో మరొక హీరోయిన్ అయిన ఒలీవియా మోరిస్ కూడా కనిపించారు. ఇప్పటివరకు విడుదల అయిన టీజర్, మేకింగ్ వీడియోలో ఒలీవియా మోరిస్ సరిగా కనిపించలేదు.

#12#13

 

ఈ పాటలో ఒలీవియా ఇచ్చిన ఎక్స్ప్రెషన్, దానిపై మీమ్స్ ఇలా ట్రెండింగ్ లో ఉన్నాయి.

#14#15#16#17#18


End of Article

You may also like