పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోంది. ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఆ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

Video Advertisement

సినిమా పేరు భవదీయుడు భగత్ సింగ్ అని చెప్పారు. అయితే ఈ సినిమా గురించి అప్పటి నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు మళ్లీ సడన్ గా హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి ఒక విషయం చెప్తాను అని ట్వీట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుండి రీమేక్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

trending memes on pawan kalyan and harish shankar movie

ఇప్పుడు ఈ సినిమా కూడా విజయ్ హీరోగా నటించిన తేరీ రీమేక్ అని అంటున్నారు. ఈ సినిమాని తెలుగులో పోలీసోడు పేరుతో డబ్ కూడా చేశారు. అది తెలుగులో హిట్ అయ్యింది. కొంత మంది ఏమో ఇది రీమేక్ కాదు డైరెక్ట్ తెలుగు సినిమా అని అంటున్నారు. ఏదేమైనా సరే ఈ సినిమా మాత్రం రీమేక్ అవ్వదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10