Ads
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ NBK ప్రోగ్రాం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది సినీ ప్రముఖులతో, అలాగే రాజకీయ ప్రముఖులతో బాలకృష్ణ మాట్లాడి వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని ప్రేక్షకులతో షేర్ చేస్తారు. ఇప్పటికే ఇందులో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు వచ్చారు.
Video Advertisement
గత సీజన్ లో అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు వచ్చారు. ఈ సీజన్ లో ప్రభాస్ వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు అనే సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇవాళ విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ అసలు ఇప్పటివరకు ఎక్కడా చెప్పని విషయాలు చెప్తారు అనే వార్తలు వస్తున్నాయి. ఎపిసోడ్ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ చాలా సరదాగా ఉన్నారు అని అనిపిస్తోంది. అలాగే దర్శకుడు క్రిష్ కూడా ఈ ఎపిసోడ్ కి వస్తారు.
ఈ ఎపిసోడ్ ఈ సీజన్ చివరి ఎపిసోడ్ గా విడుదల చేస్తారు అని అంటున్నారు. ఈ ప్రోగ్రాం లో పవన్ కళ్యాణ్ సినిమాలకి సంబంధించిన విషయాలని, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని కూడా చెప్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఇలాంటి ఒక షోకి వస్తే ఎలా ఉంటుంది అని ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. దాంతో ఇప్పుడు ఈ ప్రోమో చూసిన తర్వాత అసలు ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
watch video :
End of Article