“క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..?” అంటూ… “పోకిరి” స్పెషల్ షో పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..?” అంటూ… “పోకిరి” స్పెషల్ షో పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

“ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు..” ఈ డైలాగ్ మామూలు ఫేమస్ కాదు.. మహేశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ పోకిరి వచ్చి నేటికి పద్నాలుగు ఏళ్లు పూర్తి.. మహేశ్ కెరీర్ చూస్కుంటే పోకిరికి ముందు పోకిరికి తర్వాత అని చెప్పుకునేంత సూపర్ హిట్..మహేశ్ ని సూపర్ స్టార్ ని చేసిన హిట్.. మహేశ్ ఫ్యాన్స్ ని అమాంతం పెంచేసిన హిట్..

Video Advertisement

ఆగండాగండి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మరోవ్యక్తి పూరీ.. రాముడు మంచి బాలుడు లా ఉండే హీరో క్యారెక్టర్స్ ని పోకిరి, దేశముదురుగా మార్చిన క్రెడిట్ పూరిదే.. నేనెంత వెధవనో నాకే తెలీదు అని వెధవలందరికి ఎక్కడలేని గొప్పతనం అంటకట్టి, వాళ్లు కాలరెగరేసేలా చేసిన క్రెడిట్ కూడా పూరిదే…సర్లేండి పూరీ టైటిల్స్ పై, డైలాగ్స్ పై వ్యతిరేకత అనేది ఉంది.

Trending memes on pokiri special show

అయితే ఇవాళ మహేష్ బాబు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పోకిరి సినిమా స్పెషల్ షో మళ్లీ రిలీజ్ చేశారు. ఒక కొత్త సినిమాకి ఎంత సందడి అయితే ఉంటుందో ఈ సినిమాకి కూడా అంతే సందడి ఉంది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు, అలాగే ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, సినిమా ప్రేక్షకులు అందరూ కూడా మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నితిన్, ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి, ప్రముఖ రాజకీయ వేత్త కేటీఆర్, దుల్కర్ సల్మాన్, రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్ ఇంకా ఎంతోమంది ప్రముఖులు మహేష్ బాబుకి సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18


End of Article

You may also like