“పాన్ ఇండియా కాదు..పాన్ ఆసియా స్టార్ రా మావోడు..” అంటూ ప్రభాస్ 25 అప్ డేట్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 15 మీమ్స్..!

“పాన్ ఇండియా కాదు..పాన్ ఆసియా స్టార్ రా మావోడు..” అంటూ ప్రభాస్ 25 అప్ డేట్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

ప్రస్తుతం వరుస సినిమాల్లో షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యాం తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా, మన తెలుగు సినిమాల ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా ప్రభాస్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రభాస్ 25వ సినిమా ఇవాళ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి అర్జున్ రెడ్డి సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు అని సమాచారం. టైటిల్ స్పిరిట్ అని పెట్టారు. ఇది కూడా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది.

Video Advertisement

prabhas 25

ఈ సినిమా ఎనిమిది లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోంది. అందులో ఐదు ఇండియన్ భాషలు కాగా, మరో మూడు ఆసియన్ భాషలు ఉన్నాయి. చైనీస్, జపనీస్ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల అవుతుండడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఇదే టాపిక్ నడుస్తోంది. ఈ సినిమా 2025 లో విడుదల అవుతుంది. ప్రభాస్ ని మళ్లీ తెరపై చూసి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది. కానీ వచ్చే సంవత్సరం నుండి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ప్రభాస్. 2022 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతోంది. అదే సంవత్సరం ఆదిపురుష్ కూడా విడుదల అవుతుంది. ఇవన్నీ మాత్రమే కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 25 అనౌన్స్మెంట్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1.
trolls trending on spirit movie

#2.trolls trending on spirit movie

#3.

trolls trending on spirit movie

#4.

trolls trending on spirit movie

 

#5. trolls trending on spirit movie #6. trolls trending on spirit movie #7.

trolls trending on spirit movie

#8.

trolls trending on spirit movie

#9. trolls trending on spirit movie

#10.

trolls trending on spirit movie

#11.trolls trending on spirit movie

#12.

trolls trending on spirit movie #13. trolls trending on spirit movie

#14.

trolls trending on spirit movie

#15.trolls trending on spirit movie

 


End of Article

You may also like