Home Filmy Adda సీతారామం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి “ప్రభాస్” రావడంపై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్

సీతారామం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి “ప్రభాస్” రావడంపై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్

by Mohana Priya

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు. బాహుబలిలో ప్రభాస్ అసలు అప్పటి వరకు నటించని ఒక పాత్రలో నటించారు. అందుకోసం చాలా కష్టపడ్డారు.

Video Advertisement

అందుకు తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూశారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచ‌నాల‌ని అందుకోలేక‌పోయింది. ఇటీవల విడుదల అయిన రాధే శ్యామ్‌కి వచ్చిన రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

Trending memes on prabhas at sitaramam pre release event

అయితే ఇదిలా ఉండగా, ప్రభాస్ సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా వచ్చారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా కూడా వైజయంతి సంస్థ నిర్మిస్తోంది. దాంతో ప్రభాస్ ఈ సినిమా ఈవెంట్ కి అతిథిగా హాజరయ్యారు. ప్రభాస్ ని ప్రేక్షకులు ఒక ఈవెంట్ లో చూసి చాలాకాలం అయ్యింది. ప్రభాస్ లుక్ కూడా చాలా మారింది. లుక్ తో పాటు ప్రభాస్ కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19


End of Article

You may also like