“అసలు ఈ పాటలో ఉన్న హీరో ఎవరు.?” అంటూ… పుష్ప “ఏ బిడ్డా” పాటపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“అసలు ఈ పాటలో ఉన్న హీరో ఎవరు.?” అంటూ… పుష్ప “ఏ బిడ్డా” పాటపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.

Video Advertisement

ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.

Trending memes on Pushpa eyy bidda song

దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో నాలుగవ పాటకి సంబంధించిన లిరికల్ వీడియో ఇవాళ విడుదల చేశారు.  ఈ పాట తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల అయ్యింది.

#1

#2#3#4

ఈ పాటలో అల్లు అర్జున్ అసలు గుర్తుపట్టలేని విధంగా ఉంది డిఫరెంట్ గెటప్ తో ఉన్నారు.ఈ పాట చూస్తూ ఉంటే పుష్ప రాజ్ డబ్బులు సంపాదించిన తర్వాత వచ్చే పాట అని అర్థమైపోతోంది.

#5#6#7#8

మొదటి భాగంలో సునీల్ విలన్ గా నటిస్తున్నారు. సునీల్ భార్య అనసూయ కనిపిస్తారు అని సమాచారం. మీరు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

#9#10#11#12

ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పోస్టర్, టీజర్, పాటలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు విడుదలైన ఈ పాట కూడా అంచనాలని ఇంకా పెంచింది.

#13#14#15

దాంతో సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#16#17


End of Article

You may also like