పుష్ప “ట్రైలర్ టీజ్”పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

పుష్ప “ట్రైలర్ టీజ్”పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

Video Advertisement

దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Trending memes on Pushpa trailer tease

ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో సమంత నర్తిస్తున్నారు అంటూ తాజాగా పుష్ప యూనిట్ ప్రకటించింది. దీనితో.. ఈ విషయం నెట్టింట్లో చర్చనీయాంశం అయింది. ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లో ఒక స్టూడియోలో జరుగుతోంది.    ఈ ట్రైలర్ టీజ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4

ఈ పాటకి ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా, పుష్ప ట్రైలర్ టీజ్ ఇవాళ విడుదల అయ్యింది.

#5#6#7#8

ఇందులో సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న నటులు అందరు కనిపిస్తున్నారు.

#9#10#11#12

కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాకుండా, పుష్ప కోసం ఈ సినిమాలో నటిస్తున్న మిగిలిన వారు కూడా పూర్తిగా మేకోవర్ అయ్యారు.

#13#14#15

కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాకుండా, పుష్ప కోసం ఈ సినిమాలో నటిస్తున్న మిగిలిన వారు కూడా పూర్తిగా మేకోవర్ అయ్యారు.

#16

#17#18


End of Article

You may also like