Ads
ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Video Advertisement
రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలోని నగుమోము తారలే సాంగ్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ పాట తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఒక వెర్షన్, హిందీ లో ఒక వెర్షన్ ఉంది. కానీ ప్రతీ భాషలో విజువల్స్ ఒకటే ఉన్నాయి.
#1
#2
#3
#4
సౌత్ ఇండియన్ భాషల్లో ఈ పాటని జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసారు. తెలుగు పాటని సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాత హిందీ వెర్షన్ అరిజిత్ సింగ్ పాడారు.
#5
#6#7
#8
రెండు పాటలు వేరే ఉండడంతో నెటిజన్లు తెలుగు, హిందీ వెర్షన్ లని పోల్చి చూస్తున్నారు. ఆలా చూస్తే తెలుగు కంటే కూడా హిందీ వెర్షన్ బాగుంది అని కొంత మంది అంటున్నారు.
#9#10
#11
#12
మరికొంత మంది ఏమో, తెలుగు వెర్షన్ మెలోడియస్ గా బాగుంది అని అంటున్నారు.
#13#14
#15
#16
ఈ పాటపై సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#17#18
#19
End of Article