“హాలీవుడ్ రేంజ్ సినిమారా ఇది..!” అంటూ… “రాధే శ్యామ్” రిలీజ్‌పై 15 మీమ్స్..!

“హాలీవుడ్ రేంజ్ సినిమారా ఇది..!” అంటూ… “రాధే శ్యామ్” రిలీజ్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

రాధే శ్యామ్ సినిమా కోసం ప్రేక్షకులందరూ దాదాపు 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. సాహో తర్వాత ప్రభాస్ లవ్ స్టోరీ చేస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాకి సంబంధించిన పోస్టర్స్, వీడియోలు కూడా ఈ ఆసక్తి పెరగడానికి ఇంకా కారణం అయ్యాయి. సినిమాలో సెట్టింగ్స్ చాలా బాగున్నాయి.

Video Advertisement

అప్పటి సమయంలో ఇటలీ ఎలా ఉంటుందో అలాగే చూపించారు. ప్రభాస్, పూజా హెగ్డే వేర్వేరుగా చాలా బాగా నటించారు అనిపిస్తుంది. వాళ్ల కాస్ట్యూమ్స్, గెటప్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంత వర్కవుట్ అవ్వలేదు అనిపిస్తుంది. వారిద్దరినీ చూస్తున్నంత సేపు ఒక లవ్ స్టోరీలో హీరో హీరోయిన్ల మధ్య ఉండాల్సిన అంత కెమిస్ట్రీ లేదేమో అనిపిస్తుంది.

trending memes on radhe shyam release

భాగ్యశ్రీ కనిపించినంత సేపు బాగానే నటించారు. జగపతి బాబు పాత్ర నిడివి కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా చాలా మంది ప్రముఖ నటులు ఈ సినిమాలో ఉన్నారు. కానీ ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు బాగున్నాయి. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఒక లవ్ స్టోరీకి తగ్గట్టుగా ఉంది. లవ్ స్టోరీ కావడంతో స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంది. కొన్ని సీన్స్ అయితే చాలా బోరింగ్ గా అనిపిస్తాయి. హాస్పిటల్ లో ఒక సీన్ లో కామెడీ అంత పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. రాధే శ్యామ్ రిలీజ్ అవ్వడంతో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు జరుగుతున్నాయి. థియేటర్ల వద్ద పెద్దఎత్తున ప్రేక్షకులు సందడి చేస్తున్నారు. రాధే శ్యామ్ రిలీజ్ అవ్వడంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4

#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20

 


End of Article

You may also like