Home Filmy Adda “హమ్మయ్య.. కనీసం మీరైనా చెప్పిన టైంకి రిలీజ్ చేస్తున్నారు.!” అంటూ… రాధే శ్యామ్ “రిలీజ్ డేట్‌”పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“హమ్మయ్య.. కనీసం మీరైనా చెప్పిన టైంకి రిలీజ్ చేస్తున్నారు.!” అంటూ… రాధే శ్యామ్ “రిలీజ్ డేట్‌”పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Trending memes on Radhe Shyam release date poster

ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి. కొంత మంది సినిమా పునర్జన్మ నేపథ్యంలో సాగుతుంది అంటూ ఉంటే, కొంత మంది మాత్రం అలా ఏమీ లేదు అని అంటున్నారు.

#1

#2#3#4

మరి అసలు రాధే శ్యామ్ కథ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతుంది అని చాలా వార్తలు వచ్చాయి.

#5#6#7#8

కానీ సినిమా బృందం మాత్రం ఇవాళ న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తూ సినిమా రిలీజ్ అయ్యేది జనవరి 14వ తేదీ రోజు అని ప్రకటించింది.

#9#10#11#12

జనవరి 7వ తేదీన రాబోతున్న ఆర్ఆర్ఆర్ ఆల్రెడీ పోస్ట్ పోన్ అయ్యింది అని అంటున్నారు. దాంతో కనీసం రాధే శ్యామ్ అయినా చెప్పిన టైంకి విడుదల అవుతుంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.

#13#14#15#16

You may also like