Ads
ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్లో రాబోతున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. భారతదేశం అంతటా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Video Advertisement
రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎంపిక చేయనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి.
అయితే జనవరిలో విడుదల అవ్వాల్సిన రాధే శ్యామ్ సినిమా వాయిదా పడి మార్చ్‌లో విడుదల అవ్వబోతోంది. దాంతో రాధే శ్యామ్ సినిమా బృందమంతా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. రాధే శ్యామ్ సినిమా రెండవ ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన ప్రభాస్, పూజా హెగ్డేతో పాటు ముఖ్య పాత్రలో నటించిన జగపతి బాబు, మరొక ముఖ్య పాత్రల్లో నటించిన సచిన్ ఖేడేకర్ మాత్రమే కాకుండా సహాయ పాత్రల్లో నటించిన ఇంకా కొంతమంది నటులు కూడా కనిపిస్తున్నారు. ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమాలో కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉంది అని తెలుస్తోంది. ఈ ట్రైలర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article