Home Filmy Adda రాధే శ్యామ్ “ట్రైలర్‌”పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

రాధే శ్యామ్ “ట్రైలర్‌”పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది.Trending memes on Radhe Shyam trailer

కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ టీజర్, పాటలు ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి.

#1

#2#3#4

టీజర్ చూస్తే ఇది ఒక ప్రేమకథ అని అర్థమైపోతుంది. ఇందులో ప్రభాస్ జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తున్నారు.

#5#6#7#8#9

ఈ సినిమా పునర్జన్మల నేపధ్యంలో సాగుతుంది అనే వార్త వినిపిస్తోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది.

#10

#11

ఇందులో ప్రభాస్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు ట్రైలర్ చూసిన చాలా మంది ఇది ఇండియన్ టైటానిక్ సినిమాలాగా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.

#12#13#14

#15

ఈ ట్రైలర్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే

#16#17#18

You may also like