“ఇది కదా మాస్ అంటే..?” అంటూ… రణబీర్ కపూర్ “యానిమల్” టీజర్‌పై 15 మీమ్స్..!

“ఇది కదా మాస్ అంటే..?” అంటూ… రణబీర్ కపూర్ “యానిమల్” టీజర్‌పై 15 మీమ్స్..!

by kavitha

Ads

డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో సినీ ఇండస్ట్రీ దృష్టి తనవైపు తిరిగేలా చేసుకున్నారు. ఇదే మూవీని  బాలీవుడ్ లో కబీర్ సింగ్‌ పేరుతో రీమేక్‌ చేసి అక్కడ కూడా సక్సెస్ అందుకున్నారు. ఈ మూవీ తర్వాత బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ‘యానిమల్‌’ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు.

Video Advertisement

ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌తో మూవీ పై మరిన్ని అంచనాలను పెంచేశారు. నెట్టింట్లో యానిమల్‌ టీజర్ పై పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన జంటగా నటిస్తున్న మూవీ యానిమల్‌. కొన్ని రోజులుగా ఈ మూవీలోను కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు (సెప్టెంబర్ 28) సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను మూవీయూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ ఉన్న హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ను ‘యానిమల్‌’ లా వయలెంట్‌గా చూపించారు.
టీజర్‌ను చూస్తే, తండ్రీ కుమారుల మధ్య ఎమోషన్‌ కనిపిస్తోంది. అయితే ఒక టిపికల్ స్టోరీలా అనిపిస్తుంది. ఈ మూవీలో విలన్ ఎవరు అనే విషయం మాత్రం అంత స్పష్టంగా తెలియలేదు. రణ్ బీర్ కపూర్ కొన్ని చోట్ల చాలా కూల్‌గా, కొన్ని చోట్ల చాలా వయలెంట్‌గా కనిపించాడు. రణ్ బీర్ కపూర్ చెప్పిన డైలాగ్స్ మూవీ పై ఆసక్తిని పెంచేస్తున్నాయి.
యానిమల్ టీజర్ విజువల్స్, సంగీతం, బిజీఎం ఇలా ప్రతిదీ అందరినీ ఆశ్చర్య పడేలా చేస్తున్నాయి. అంతర్జాతీయ స్టాండర్డ్‌లో ‘యానిమల్’ మూవీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, యానిమల్ టీజర్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
1.
2. 3. 4. 5. 6. 7. 8. 9.10. 11. 12. 13. 14. 15. 16.17. 18.watch video :

Also Read: SKANDA REVIEW : “రామ్ పోతినేని” ఈ సినిమాతో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like