మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.

Video Advertisement

ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఒక కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. ఇందులో ఎంతోమంది ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.

Trending memes on ravi teja dhamaka movie trailer

దాంతో సినిమా కోసం ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజకి సరైన హిట్ పడి చాలా రోజులు అయ్యింది. రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదల అయ్యింది. కానీ అనుకున్న ఫలితం సాధించలేకపోయింది. అంతకుముందు రవితేజ నటించిన కొన్ని సినిమాల ఫలితం కూడా అలాగే జరిగింది. రవితేజ నటించిన క్రాక్ సినిమా హిట్ అయ్యింది. దాంతో రవితేజ కం బ్యాక్ ఇచ్చారు అని అందరూ అనుకున్నారు.

కానీ ఆ సినిమా తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అంత మంచి ఫలితం పొందలేదు. తర్వాత రామారావు ఆన్ డ్యూటీ సినిమా వచ్చింది. సినిమా కథ బాగుంది అన్నారు. కానీ టేకింగ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా హిట్ అయ్యేది అని చాలా మంది అన్నారు. దాంతో ఇప్పుడు ఈ సినిమా మీద చాలా అంచనాలు నెలకొన్నాయి. రవితేజ కూడా ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత సినిమా హిట్ అవుతుంది అని ప్రేక్షకులు అందరూ అంటున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6 #7#8#9#10#11#12#13#14#15#16#17#18

watch trailer :