రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇవాళ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా సినిమా బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. అందులో రామ్ చరణ్, కియారా అద్వాని, దర్శకుడు శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమాటోగ్రాఫర్ తిరు, కొరియోగ్రాఫర్ జానీ, అలాగే నటులు శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర కూడా ఉన్నారు.Trending memes on rc 15 cast and crew poster

ఈ సినిమాలో వారు కూడా కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభం అయ్యింది. ఈ లాంచ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, అలాగే డైరెక్టర్ రాజమౌళి అతిథులుగా పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మొదటి క్లాప్ కొట్టారు. ఇవాళ విడుదల చేసిన పోస్టర్ లో అందరు బ్లాక్ సూట్ ధరించి ఉన్నారు.

Trending memes on rc 15 cast and crew poster

ఈ సినిమాలో రామ్ చరణ్ లాయర్ పాత్ర పోషించబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. అంతే కాకుండా సినిమా టైటిల్ కూడా విశ్వంభర అని అనుకుంటున్నారట. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతోంది. ఈ పోస్టర్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17