“పాటకోసం 100 కోట్లు అనుకుంటా” అంటూ…దిల్ రాజు – శంకర్ కాంబినేషన్ లో పై ట్రెండ్ అవుతున్న 17 ట్రోల్ల్స్.!

“పాటకోసం 100 కోట్లు అనుకుంటా” అంటూ…దిల్ రాజు – శంకర్ కాంబినేషన్ లో పై ట్రెండ్ అవుతున్న 17 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

కొన్ని సినిమాలు పోస్టర్స్ ఫస్ట్ లుక్స్ తో హైప్ క్రియేట్ చేస్తాయి. కొన్ని సినిమాలు పాటలతో, టీజర్స్, ట్రైలర్స్ తో హైప్ క్రియేట్ చేస్తాయి. కొన్ని సినిమాలకి కాస్టింగ్ తో హైప్ క్రియేట్ అవుతుంది. కానీ కొన్ని సినిమాలకి మాత్రం కేవలం అనౌన్స్మెంట్ కే ప్రేక్షకుల్లో ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. మనలో చాలా మంది “అసలు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో కదా?” అని అనుకునే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి.

Video Advertisement

అది డైరెక్టర్, హీరో అయినా కావచ్చు. హీరో, హీరో అయినా కావచ్చు, లేదా హీరో, హీరోయిన్ అయినా కూడా కావచ్చు. అయితే వీటన్నిటిలో సినిమా అభిమానులు ఎక్కువ ఎగ్జిట్ అయ్యేది మాత్రం ఒక హీరో ఇంకా డైరెక్టర్ కాంబినేషన్ కి మాత్రమే. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ కి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ లో హీరోని చూపిస్తారు. అందుకే డైరెక్టర్ హీరో కాంబినేషన్ కి చాలా క్రేజ్ ఉంటుంది. ఇలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ ఒకటి ఇంతకు ముందు ఎనౌన్స్ చేశారు.

memes on ram charan shankar movie announcement

ఈ పాటికే ఆ కాంబినేషన్ ఏంటో మీలో చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి సినిమా చేయబోతున్నట్టు ఫిబ్రవరి 12వ తేదీన ప్రకటించారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గారు నిర్మిస్తారు. ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ తోనే అభిమానుల్లో క్రేజ్ క్రియేట్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ పై క్రియేట్ అయిన ఎక్సైట్మెంట్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16

#17


End of Article

You may also like