దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ మూవీలో నటీనటుల యాక్టింగ్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. ఇందులో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు కొమరం భీమ్ డో పాటతో ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు తెప్పించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. చరిత్రలో నిలిచిపోయేలా కొమురంభీం పాత్రలో ఆయన నటన చెప్పడానికి మాటలు లేవు..

Video Advertisement

“కొమరం భీముడో.. కొమరం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో” అంటూ సాగిన పాటకు ఎన్టీఆర్ కళ్లను సూటిగా చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకోక మానరు. సినిమా అంతా ఒక ఎత్తు గా ఉంటే.. ఈ సాంగ్ మరో ఎత్తు.. అని చెప్పడంలో ఏ మాత్రం అభ్యంతరం లేదు. చాలామంది ఈ సాంగ్ చూడడానికి కూడా థియేటర్ కి వెళ్ళారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

trending memes on rrr komuram bheemudo video song

ఈ పాటకు ఆయన చేసిన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చాలా మంది అభిమానులు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాలను దోచేసింది.. ప్రస్తుతం ఈ పాటపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ తో మీమ్స్ వైరల్ అలవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..!!

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20

#21